5 నెలల తర్వాత ఓటీటీకి రానున్న శర్వానంద్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Ramesh

Ramesh

District Chief Reporter

శ‌ర్వానంద్ హీరోగా, యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన సినిమా ‘మ‌న‌మే’. ఇక శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ నెలలో థియేటర్లలో రిలీజై ఓకే ఓకే అనిపించుకుంది. అయితే తాజాగా ఈసినిమా ఓటీటీ అడ్డంకులు తొల‌గిపోయిన‌ట్లు స‌మాచారం. ఐదు నెల‌ల త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. బేసిక్‌గా అయితే ఈ చిత్రం ఆగ‌స్ట్‌లోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ విష‌యంలో నెల‌కొన్న వివాదం కార‌ణంగా ఓటీటీ రిలీజ్ వాయిదాప‌డుతూ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

కాగా ‘మ‌న‌మే’ ఓటీటీ, శాటిలైట్ వివాదం ఇప్పుడు ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ లేదా సెకండ్ వీక్‌లో మ‌న‌మే మూవీ ఓటీటీలో రిలీజ‌య్యే అవ‌కాశం ఉంద‌ని, ఈ సినిమా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సోనీ లివ్ ద‌క్కించుకున్నట్లు ప్రచారం జ‌రుగుతోంది. ఇక త్వర‌లోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉన్నట్లు ఇన్‌సైడ్ వర్గాల టాక్.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్