రిలీజైన 28 రోజులకు ఓటీటీకి రానున్న సూపర్ హిట్ సినిమా.. బట్ ట్విస్ట్ ఏంటంటే..?

Ramesh

Ramesh

District Chief Reporter

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’. మేజర్ ముకుంద రాజన్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియ స్వామి దర్శకత్వం వహించారు. అయితే ‘అమరన్’ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకుపోతోంది. ఇందులో సాయి పల్లవి ఆర్మీ ఆఫీసర్ భార్యగా యాక్టింగ్ ఇరగదీసింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా డిసెంబర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే ఒప్పందం ప్రకారం థియేటర్‌ రిలీజ్ తర్వాత 28రోజులకు ఓటీటీలోకి రావాల్సి ఉండగా.. ఇప్పటికీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ ఉండటంతో ఓటీటీ తేదిని వాయిదా వేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటి వరకు ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రవాణా శాఖ ని…అవినీతి అక్రమాల వసూళ్ల శాఖగా.. మారిందా…? అశ్వరావుపేట చెక్ పోస్ట్ అధికారుల అవినీతితో వాహనదారుల ఇక్కట్లు…? ఏసీబీ దాడులు ఎన్ని జరిగిన తీరు మార్చుకొని చెక్ పోస్ట్ అధికారులు.. సిబ్బంది..? ప్రవేటు వ్యక్తులతో కొనసాగుతున్న వసూళ్ల పర్వం…! అక్రమ ట్రాన్స్పోర్ట్ ల నుండి నెలవారి వసూళ్లు…? ఆ చెక్పోస్టు అధికారుల తీరే సపరేటు..? ఓ బిల్ల చూపిస్తే చాలు… రైట్ టు డాక్యుమెంట్లతో పని ఉండదు ఇక్కడ…?

.మత్స్య పారిశ్రామిక సంఘానికి అందిన నోటీసులు….! పత్తాలేని అధ్యక్ష కార్యదర్శులు..? కోపరేటివ్ చట్టం ప్రకారం అధ్యక్ష కార్యదర్శులపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం…? చేసిన పాపం.. అవినీతిని కాపాడుకునేందుకు అధ్యక్షుడు కీలక చర్చలు పట్టించుకోని మత్స్యకారులు..? చేసేదేమీ లేదు అంటూ చేతులెత్తేసిన అధికార యంత్రాంగం…? మన ప్రజావాణి వార్తా కథనాలకు అధికారుల విలవిల..!!

 నోటిఫికేషన్స్