మార్కెట్‌లోకి బెస్ట్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​.. ఏకంగా!

Ramesh

Ramesh

District Chief Reporter

ప్రజెండ్ డేస్‌లో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు(Electric vehicles) కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా 2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇష్టపడుతున్నారు. ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ సెగ్మెంట్​లో ఏథర్​ రిజ్టా(Aether Rizta) దూసుకెళుతోంది. చాలా మందికి ఇది ఫస్ట్​ బెస్ట్ ఆప్షన్‌​గా నిలుస్తుంది. కానీ మార్కెట్‌లో చాలా తక్కువ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ఓ కొత్త ఎలక్ట్రిక్ మోడల్ స్కూటర్ మార్కెట్‌లోకి వచ్చింది. అదే రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 0-40 కిలోమీటర్ల వేగాన్ని 3.7 సెకన్లలో అందుకుంటుంది. దీని టాప్​ స్పీడ్​ 80కేఎంపీహెచ్​ ఉంటుంది. అంతేకాకుండా 2. 9 కిలో వాట్ల యూనిట్‌తో గొప్ప బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌ను కూడా అందిస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 159 కిలోమీటర్లు దూసుకుపోతుంది. ఈ స్కూటీ ఫ్రంట్ లో టెలిస్కోపిక్ ఫోర్కులు(Telescopic forks) ఉంటాయి. వెనక భాగంలో సింగిల్ షాక్ అబ్జార్బర్(Single shock absorber) లను కలిగి ఉంటుంది. ముందు భాగంలో డిస్క్. వెనక డ్రమ్ బ్రేక్ సెటప్(Drum brake setup) కూడా ఉంటుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్