అదనపు ఛార్జీలు లేకుండా క్రెడిట్​ కార్డుల్లో ఎన్ని రకాల ఇన్సూరెన్స్‌లు ఉంటాయో తెలుసా?

Ramesh

Ramesh

District Chief Reporter

ప్రస్తుత రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డులు(Credit cards) వాడుతున్నారు. చేతిలో మనీ లేని సందర్భాల్లో ఈ కార్డులు ఉపయోగపడతాయి. కొనుగోళ్ల కోసం చాలా మంది క్రెడిట్​ కార్డులను వినియోగిస్తున్నారు. కానీ క్రెడిట్ కార్డుల్లో అనేక ఉపయోగకరమైన ఫీచర్స్ ఉంటాయని చాలా మందికి తెలిసుండదు. క్రెడిట్​ కార్డులు కూడా పలు రకాల ఇన్సూరెన్స్​లు ఇస్తాయి. పైగా ఎక్స్ట్రా ఛార్జీలు(Extra charges) కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. కార్డు హోల్డర్​ కావడం వల్ల ఆటోమేటిట్​గా ఈ ఇన్సూరెన్స్ సైతం కవర్ అవుతుంది. క్రెడిట్ కార్డు అందించే బీమా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వినియోగదారుడు కవరేజీకి సమానమైన మొత్తాన్ని పొందేలా చేస్తుంది.

సాధారణ క్రెడిట్ కార్డుల్లో అయితే ట్రిప్ క్యాన్సిల్ లేదా ఏదైనా అంతరాయం కలిగినట్లైతే.. నాన్ రిఫండబుల్(Non-refundable) ఖర్చులను రీయింబర్స్(Reimbursement)చేస్తుంది. ఉదాహరణకు అనారోగ్యం, తీవ్రమైన వాతావరణం. మీ ప్రయాణం గంటల్లో లేట్ అయితే వసతి భోజనం(Accommodation meals), రవాణా(transportation) వంటి ఖర్చులను కవర్ చేస్తుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్