
కొమరంభీం: టాలెంట్ టెస్ట్ ఫలితాలు విడుదల చేసిన కలెక్టర్
Mar 12, 2025,
కొమరంభీం: టాలెంట్ టెస్ట్ ఫలితాలు విడుదల చేసిన కలెక్టర్
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఎస్సీ టాలెంట్ టెస్ట్ పరీక్ష ఫలితాలను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మంగళవారం విడుదల చేసినట్లు ఎస్ఎఫ్ఎ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయికుమార్, సాయికృష్ణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3000 మంది విద్యార్థులు పరీక్షను రాసినట్లు చెప్పారు. విద్యార్థులు తమ హెడ్‌మాస్టర్ వద్ద ఫలితాలు చూసుకోవచ్చన్నారు.