
*మైనర్ హిందూ అమ్మాయిలతో ముస్లిం అబ్బాయిల సెక్స్, డ్రగ్స్ దందా..*
*వరంగల్ జిల్లా:*
*వరంగల్ నగరంలో మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠా అరెస్టు*
*వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న అబ్దుల్ అఫ్నాన్, శైలాని బాబా, మొహమ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజ్ బేగ్..*
*ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ సహాయంతో మైనర్ బాలికలను ట్రాప్..*
*ముఠాలో ఉన్న హిందూ అమ్మాయిలతో కలిసి మైనర్ బాలికకు మద్యం, గంజాయికి అలవాటు..*
*ఆపై నర్సంపేట తీసుకెళ్ళి అత్యాచారం చేసిన ముఠా..*
*ముఠాలో కీలక నిందితురాలు లత, నవ్యతో పాటు అబ్దుల్ అఫ్నాన్, శైలాని బాబా, మొహమ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజ్ బేగ్ లను అరెస్టు చేసిన పోలీసులు..*