
పాస్టర్ షాలేం రాజు వివాదాస్పద వ్యాఖ్యలు!
మల్లెపూలు పెట్టుకొనే
మహిళలపై నోరు జారిన పాస్టర్.. మండి పడ్డ మహిళా లోకం!!
“””యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః’ “”” ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు!!! అని స్త్రీ లను గౌరవించు కొని కొలిచే దేశం లో రోజు రోజుకు స్త్రీలపై వారి సంస్కృతి, వారి అలవాట్లపై అవాకులు చావాకులు పెలే ఆగంతకుల ఆగడాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.
మల్లెపూలు పెట్టుకునే మహిళ లు బజారు మనుషులని మహిళలను కించంపరుస్తూ అత్యంత హెయంగా మాట్లాడిన పాస్టర్ షాలేం రాజు. పల్నాడు జిల్లాలో జారిగిన ఒక ప్రార్తనా సమూహం లో మల్లె పూలు పెట్టుకునే ఆడవాళ్ళ పై పిట్ట కథ చెప్పాడు. ఇతర మతాల ను, సంస్కృతి ని, ఆడవాళ్ళ ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.