Logo
Print Date: July 30, 2025, 9:11 PM || Published Date: June 26, 2025, 1:49 PM

ACB raids | పెద్దపల్లి జిల్లా ఆర్టీవో కార్యాలయం పై ఏసీబీ దాడులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రోడ్డు రవాణా సంస్థ అధికారి(ఆర్టీవో) కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.

 నోటిఫికేషన్స్

 Share