
ఖమ్మం చుట్టుపక్కల 20 కిలోమీటర్ల పరిధిలో వాలిన ఆంద్రా నయా నయూమ్…?
అసైన్మెంట్ భూమి లేదు.. బం చరాయి అంతకంటే లేదు…?
విదేశాలలో సెటిల్ అయినా ఎన్ఆర్ఐ లకు ఆర్బిఐ నిబంధనలు వర్తించవా…?
భూములు కొనుగోలు చేయవచ్చా..? బినామీల పేర్లతో కొనుగోలు…?
అన్ని అండదండలు ఉన్నాయట…?
చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో అది కూడా జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్లుసమీపంలోని కొండలు గుట్టలపై అసైన్మెంట్ భూములపై దర్జాగా కొనసాగుతున్న ఆంద్రా ఓ ఎన్నారై దందాల దండు… పై మన ప్రజావాణి ప్రత్యేక కథనం… రేపటి సంచికలో…!