
షాబాద్ మహాత్మ జ్యోతిరావు పూలే హోస్టల్ లో ఘనంగా బోనాలు
షాబాద్// జులై 21(మన ప్రజావాణి)
షాబాద్ మండలనికి సంబంధించిన హాస్టల్ తోల్కట్ట గ్రామంలోని మహాత్మ జ్యోతిరావు పూలే హాస్టల్ లో స్కూల్ ప్రిన్సిపల్ రాములు ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు పండగ జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినిలు బోనాలు చేసి పండగ వాతావరణం నెలకొల్పారు.పోతారాజుల వేషధారణతో,డప్పు,బాజా భజంత్రీలు వేషధారణతో అలరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినీలు పాల్గొన్నారు.
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025