
ఖమ్మం జిల్లాలో ఓ మండలంలో బ్లాక్ లో యూరియా నిల్వలు..!
*ఆ గోదాంలో.. 500 కట్టలు నిల్వ.. ఓ వ్యవసాయ అధికారి వ్యాపారి రాజకీయ నేత చేట్టా పట్టాల్..?
స్టేట్ బ్యూరో ప్రతినిధి (మన ప్రజావాణి)
ప్రభుత్వం యూరియా కొరత లేదంటూనే.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు వినతి పత్రాలు అందించి.. రైతులకు ఎంఆర్పి రేట్ల ప్రకారం యూరియా సరఫరా చేయాలని నిర్ణయించగా, కొందరు దళారులు వ్యవసాయ అధికారులు వ్యాపారులు కుమ్మక్కై.. అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న వ్యవహారం ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. ఆ మండలంలోని ఓ ప్రాంతంలో మన ప్రజావాణికి అందిన సమాచారం మేరకు సుమారు 500 కట్టలు అక్రమంగా బ్లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మరికొన్ని వివరాలతో రేపటి కథనంలో వేచి చూడండి..!









