*పోశమ్మ గండి దర్శనానికి వెళ్లిన భక్తులకు ప్రమాదం* *టాటా ఏస్ బోల్తా పలువురికి గాయాలు* *ఒక్కరి పరిస్థితి విషమం* ప్రజావాణి ప్రతినిధి దేవిపట్నం నవంబర్ 30

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*పోశమ్మ గండి దర్శనానికి వెళ్లిన భక్తులకు ప్రమాదం*

*టాటా ఏస్ బోల్తా పలువురికి గాయాలు*
*ఒక్కరి పరిస్థితి విషమం*

ప్రజావాణి ప్రతినిధి దేవిపట్నం నవంబర్ 30

దేవీపట్నం మండలం పరిధిలో దుర్ఘటన జరిగింది. పోశమ్మ గండి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న భక్తులు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం పురుషోదపట్నం సత్యసాయిబాబా డ్రింకింగ్ వాటర్ సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక్కరి పరిస్థితి తీవ్రమైనదిగా వైద్యులు వెల్లడించారు.
వివరాల్లోకెళ్తే… పోచమ్మ గండి దర్శనం అనంతరం భక్తులు తిరుగు ప్రయాణం సాగిస్తుండగా, డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల వాహనం నియంత్రణ తప్పి రహదారికి పక్కన ఉన్న రాయ ఢీకొని బోల్తా పడ్డట్లు సమాచారం.

ప్రమాద శబ్దం విన్న స్థానికులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని బయటకు తీశారు. అనంతరం వారిని అంబులెన్స్‌లో సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి తరలించారు. కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం ఏరియా హాస్పిటల్‌కు రిఫర్ చేసినట్లు సమాచారం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్