శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి

••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్.

••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్.

•••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం.

•••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

ప్రజల నుండి ధాన్యన్ని ప్రభుత్వం మిల్లర్ల అలాట్ మెంట్ చేస్తే ఎలాంటి రక్షణ ఏర్పాటు చెయ్యకుండా గాలికి వదిలేసినా లక్ష్మి మిల్ల ర్ నిర్లక్ష్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట లోని పెట్రోల్ బాంక్ కొద్దీ దూరం లో ఎదురుగా ఉన్న శ్రీ లక్ష్మి నారాయణ ఇండస్ట్రీస్ పేరుతో ఉన్న ల రైస్ మిల్ యాజమాన్యం రైతులు కష్టపడి పండించిన ధాన్యన్ని ప్రజల నుండి ప్రభుత్వం కొనుగోలు చేసి రైస్ మిల్లర్ కు ఆలౌట్ మెంట్ చేస్తే అతగాడు మిల్లర్ లో గౌడౌన్ ఏర్పాటు చెయ్యక, మిల్ వెనకాల అరుబైటనే డంపింగ్ చేపిస్తున్న వైనం. ధాన్యనికి ఎలాంటి రక్షణ కల్పించక ధాన్యం మిలింగ్ చేసి మంచి రకం బియ్యన్ని అందించాల్సిన మిల్లర్ ధాన్యం ఆరు బైటనే డంపింగ్ చేస్తూ వాతావరణనికి కలర్, రంగ్ వచ్చేల నిర్లక్ష్యం చేస్తున్నాడని ప్రజలు వాపోతున్నారు.అదేవిదంగా రోడ్డు కు రైస్ మిల్ ఉండడం వల్ల మిలింగ్ చేసే సమయం లో ఉనక గాలికి లేచి రోడ్డు పై వెళ్తున్న వాహన దారుల కంట్లో పడడం తో కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. కంట్లో పడితే కనిపించక ఎదురుగా వచ్చే వాహనాలకు గుద్ది ప్రమాదం జరిగితే బాద్యులు ఎవరు వహిస్తారని మండిపడుతున్నారు. ఉనక రోడ్డు పైకి రాకుండా ధనాన్ని రక్షణ గా ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని మిల్లర్ పై తక్షణ చర్య లు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్