
సుభాష్ చంద్రబోస్ వేషధారణ లో అంబేద్కర్ కు పూలమాల
•ప్రిన్స్ హిమాన్షు సుభాష్ చంద్రబోస్ వేషధారణ
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ ( ఎం) మన ప్రజావాణి ప్రతినిధి
ఆత్మకూరు ( ఎం)డిసెంబర్ 6
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రిన్స్ హిమాన్షు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా చిన్నారులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని భారత పౌరులకు అందించిన మహనీయుడు అంబేద్కర్ అని ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి చిన్నారులు తెలిపారు.








