అత్యంత వైభవోపేతంగా స్వర్ణగిరిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు…* *దగదగా మెరిసే దీపా కాంతులతో వెలిగిపోతున్న స్వర్ణగిరి క్షేత్రం.* *డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు ఉత్తర ద్వార దర్శనాలు.* *ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు.* *ఆలయ చైర్మన్లు మనేపల్లి మురళీకృష్ణ గోపికృష్ణ.* *యాదాద్రి భువనగిరి జిల్లా డిసెంబర్ / 28 / మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*అత్యంత వైభవోపేతంగా స్వర్ణగిరిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు…*

*దగదగా మెరిసే దీపా కాంతులతో వెలిగిపోతున్న స్వర్ణగిరి క్షేత్రం.*

*డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు ఉత్తర ద్వార దర్శనాలు.*

*ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు.*

*ఆలయ చైర్మన్లు మనేపల్లి మురళీకృష్ణ గోపికృష్ణ.*

*యాదాద్రి భువనగిరి జిల్లా డిసెంబర్ / 28 / మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి*

శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో యాదాద్రి స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు చైర్మన్లు మానేపల్లి మురళీకృష్ణ గోపికృష్ణ ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి రవణాచార్యులు నేడు పత్రికా మిత్రులతో మాట్లాడుతూ ఇలా వైకుంఠపురంగా విరాజిల్లుతున్న యాదాద్రి స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 08 వ తేదీ వరకు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 10 రోజుల పాటు ప్రతి రోజు శ్రీ స్వామివారికి విశేష అలంకరణ సేవలు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు ఉత్తరద్వార దర్శనాలు.
రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారని ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల కోసం ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. పది రోజులపాటు కనివిని ఎరగని తరహాలో స్వామివారి అలంకరణ సేవలు వైభవంగా నిర్వహించడం జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వేకువజామున ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తుల కోసం ఆధ్యాత్మికత , సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
స్వామి వారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తునికి కూడా స్వామివారి అన్న ప్రసాదాన్ని అందజేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
సుదీర్ఘ దూరాల నుండి వచ్చే భక్తులకు ప్రత్యేకమైన పార్కింగ్ సదుపాయం ఆలయ పరిసర ప్రాంతాలతో పాటుగా పురవీధుల్లో మంచినీటి వసతి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
శానిటేషన్ , సమాచార కేంద్రాన్ని , ప్రథమ చికిత్స కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్