ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..!

మన ప్రజావాణి కథనానికి స్పందన

స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్

విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ

కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ

అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో వైద్యుడు సిబ్బంది నిర్లక్ష్యంతో వృద్ధాప్యంలో ఉన్న ఓ మహిళ వైద్య సేవలు అందక 48 గంటలుగా నరకయాతన అనుభవించినట్లు సమాచారం అందింది. మన ప్రజావాణి ఖమ్మం బ్యూరో ప్రతినిధి సేకరించిన సమాచారం మేరకు ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని మేడేపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధ మహిళ మెట్ల పైనుండి కిందపడి తుంటి భాగంలో గాయాలు కావటంతో సోమవారం రాత్రి సుమారు ఎనిమిది తొమ్మిది గంటల సమయంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వృద్ధ మహిళను బంధువులు ఆసుపత్రికి తీసుకువచ్చి చేర్పించారు. అనంతరం ఎక్సరే తీశారు అనంతరం శస్త్ర చికిత్సలు చేయాలని బంధువులకు తెలిపిన వైద్య సిబ్బంది వైద్యుడు పరీక్షల్లో తేలిన విషయాలను ఎందుకు గోప్యంగా ఉంచారని బంధువులపై మండిపడి అవమానయంగా ప్రవర్తించారని తెలుస్తోంది. కాగా సుమారు 7 8 సంవత్సరాల క్రితం భర్త ద్వారా సంక్రమించిన వ్యాధికి సానుభూతి మానవత్వం చూపించాల్సిన వైద్య సిబ్బంది వైద్యుడు ఆగా మేఘాల మీద మందులు రాసి డిశ్చార్జ్ చేసి బయటకు పంపిన వ్యవహారం ఖమ్మం జిల్లా కేంద్రంలో కలకలం సృష్టిస్తోంది. ఈ విషయంపై మన ప్రజావాణి ఖమ్మం బ్యూరో ప్రతినిధి వివరాలు సేకరించి జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ ఫోన్ లైన్ లో వివరణ కోరగా రోగుల పట్ల సేవాభావం కలిగి ఉండాలని నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది వైద్యుడిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని వివరాలు అందజేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో సేకరించిన సమాచారం డిశ్చార్జి వివరాలు ఫోటోలు అందజేయడంతో సదరు సూపరిండెంట్ వైద్య సిబ్బంది వైద్యుడుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. కాగా సదరు వృద్ధ మహిళను ఖమ్మంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో బంధువులు చేర్పించడంతో అక్కడి వైద్యులు శస్త్ర చికిత్సలు చేయాలని సూచించినట్లు సమాచారం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వ్యవహారంపై దృష్టి కేంద్రీకరించి బాధ్యులైన సిబ్బంది వైద్యుడుపై చర్యలు తీసుకోవాలని బాధితులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్