సీఎం చంద్రబాబు అదానీని బ్లాక్‌లో పెట్టాలి.. వైఎస్ షర్మిల కీలక డిమాండ్

Ramesh

Ramesh

District Chief Reporter

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) నేడు(శుక్రవారం) హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) గారిని కాంగ్రెస్ పార్టీ కీలక డిమాండ్ చేసింది. విద్యుత్ కొనుగోలు అగ్రిమెంట్‌ను రద్దు చేయండి. అదానీ కంపెనీని ఏపీలో బ్లాక్ లిస్ట్‌లో పెట్టండని పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) కుదుర్చుకున్న ఒప్పందాలను రివ్యూ చేయాలని కోరారు. దేశం మొత్తం ఇన్ని స్కాంలు జరుగుతున్న ప్రధాని మోడీ చర్యలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు అమెరికా అదానీ అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. ఇప్పటికైనా మోడీ స్పందించాలి.. అదానీ పై చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిల ప్రధాని మోడీనీ ఒక ప్రశ్న కు సమాధానం చెప్పాలని కోరుతున్నాం అన్నారు. ఇండియా – అమెరికా మధ్య ఒప్పందాలు ఉన్నాయి. ఎక్కడ నేరస్తుడు పట్టుబడిన వెంటనే ఆ దేశానికి అప్పగించాలి. మరి అదానీని మోడీ అమెరికాకి అప్పగిస్తారా ? మోడీ నిర్ణయం ఏంటో తేల్చాలని వైఎస్ షర్మిల తెలిపారు. మీ నిర్ణయం కోసం దేశ ప్రజలు అంతా ఎదురు చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్