బన్నీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్..! భారీగా పెంచనున్న ‘పుష్ప 2’ టికెట్ ధరలు..?

Ramesh

Ramesh

District Chief Reporter

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న సినిమా ‘పుష్ప 2’. ఈ మూవీకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. దీంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతదా సినీ లవర్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజై భారీ హిట్ రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెంపుకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక ‘పుష్ప 2’ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. టికెట్ల ధరలను పెంచేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం AP నగరాల్లో రూ.150- 200 ఉన్న టికెట్ రేటును రూ.300కు పెంచేందుకు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు టాక్. దీనిపై గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా ఉంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రవాణా శాఖ ని…అవినీతి అక్రమాల వసూళ్ల శాఖగా.. మారిందా…? అశ్వరావుపేట చెక్ పోస్ట్ అధికారుల అవినీతితో వాహనదారుల ఇక్కట్లు…? ఏసీబీ దాడులు ఎన్ని జరిగిన తీరు మార్చుకొని చెక్ పోస్ట్ అధికారులు.. సిబ్బంది..? ప్రవేటు వ్యక్తులతో కొనసాగుతున్న వసూళ్ల పర్వం…! అక్రమ ట్రాన్స్పోర్ట్ ల నుండి నెలవారి వసూళ్లు…? ఆ చెక్పోస్టు అధికారుల తీరే సపరేటు..? ఓ బిల్ల చూపిస్తే చాలు… రైట్ టు డాక్యుమెంట్లతో పని ఉండదు ఇక్కడ…?

.మత్స్య పారిశ్రామిక సంఘానికి అందిన నోటీసులు….! పత్తాలేని అధ్యక్ష కార్యదర్శులు..? కోపరేటివ్ చట్టం ప్రకారం అధ్యక్ష కార్యదర్శులపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం…? చేసిన పాపం.. అవినీతిని కాపాడుకునేందుకు అధ్యక్షుడు కీలక చర్చలు పట్టించుకోని మత్స్యకారులు..? చేసేదేమీ లేదు అంటూ చేతులెత్తేసిన అధికార యంత్రాంగం…? మన ప్రజావాణి వార్తా కథనాలకు అధికారుల విలవిల..!!

 నోటిఫికేషన్స్