అదానీపై కేసుతో ఎల్ఐసీకి రూ. 8,500 కోట్ల నష్టం

Ramesh

Ramesh

District Chief Reporter

బిలీయనీర్ గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై అమెరికా ఎఫ్‌బీఐ ఆరోపణలు చేసింది. దీనివల్ల అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో పెద్ద ఎత్తున నష్టాలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే దేశీయ అతిపెద్ద బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) గురువారం రూ. 8,566 కోట్ల నష్టాలను ఎదుర్కొంది. ఎల్ఐసీకి ఏడు అదానీ గ్రూప్ కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. కార్పొరేట్ డేటాబేస్ ఏస్ ఈక్విటీ నుంచి సేకరించిన డేటా ప్రకారం.. ఈ వారం ప్రారంభంలో అదానీ స్టాక్స్‌లో ఎల్ఐసీకి రూ. 54,861 కోట్ల విలువైన హోల్డింగ్స్ ఉన్నాయి. గురువారం నాటికి ఇది రూ. 46,294 కోట్లుగా ఉన్నాయి. ఏసీసీ లిమిటెడ్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ అంబుజా సిమెంట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీలో ఎల్ఐసీకి 1.36 శాతం నుంచి 7.86 శాతం వాటాలను కలిగి ఉంది. గురువారం ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్ కంపెనీలు 8 శాతం నుంచి 24 శాతం మేర పతనమయ్యాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్