చలికాలంలో ప్రతిరోజు అల్లం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు.?

Ramesh

Ramesh

District Chief Reporter

చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు మరియు జలుబు, జ్వరం లాంటి అంటు వ్యాధులు విపరీతంగా వస్తాయి.

ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆరోగ్యంగా ఉండేందుకు వేడివేడిగా అల్లం టీ తాగితే మంచిది అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ అల్లం టీ అనేది యాంటీ యాక్సిడెంట్లతో నిండి ఉంటుంది. దీంట్లో ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మరియు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి అనేది బలంగా తయారవుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ల ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. తరచుగా అల్లం టీ ని తీసుకుంటే జలుబు మరియు దగ్గు, ఫ్లూ లాంటి సమస్యలు త్వరగా తగ్గిపోతాయి.

తరచుగా అల్లం టీ ని తాగితే జీర్ణక్రియ కూడా ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే ఈ అల్లం టీ అనేది జీర్ణ ఎంజెమ్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. అలాగే ఈ అల్లం లోని సమ్మేళనాలు జీర్ణ క్రియను ప్రేరేపించి వికారం మరియు అజీర్ణం, ఉబ్బరం లాంటి సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ అల్లం లో యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు ఉంటాయి. అందుకే చలికాలంలో అల్లం టీ ని ప్రతిరోజు తీసుకుంటే శరీరంలో ఇన్ ఫ్లమేషన్ మరియు మంట, వాపును కూడా నియంత్రిస్తుంది. అలాగే అల్లం అనేది అర్థరైటిస్ మరియు కండరాల నొప్పి లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే ఇది గుండె సమస్యలు మరియు క్యాన్సర్, డయాబెటిస్ లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది…

తరచుగా అల్లం టీ ని తాగడం వలన బరువు కూడా అదుపులో ఉంటుంది అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ అల్లంలో ఉండే సమ్మేళనాలు అనేవి జవక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే ఆకలిని కూడా అదుపులో ఉంచుతుంది. దీనివలన ఆహారాన్ని అతిగా తీసుకోకుండా ఉంటారు. అలాగే బరువు తగ్గాలి అని అనుకునేవారు మరియు వెయిట్ కంట్రోల్ లో ఉంచుకోవాలి అని అనుకునేవారు అల్లం టీని తప్పనిసరిగా తీసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. ఈ అల్లం టీ అనేది డయాబెటిస్ వారికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ అల్లం టీ ని తీసుకోవడం వలన ఇన్సూలిన్ స్థాయిలు కూడా బాగా పెరుగుతాయి. అంతేకాక హిమోగ్లోబిన్ a1సి మరియు ట్రై గ్లిజరైడ్స్ కూడా తగ్గిపోతాయి. ఇంకా చెప్పాలంటే అల్లం టీ అనేది డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో షుగర్ లెవల్స్ ను కూడా తగ్గిస్తుంది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్