వీటిని ముఖానికి నేరుగా అప్లై చేశారో. అంతే సంగతులు. జాగ్రత్త.!!

Ramesh

Ramesh

District Chief Reporter

ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో మెరిసే చర్మం కోసం రకరకాల హోమ్ రెమెడీస్ ను కూడా పాటిస్తూ ఉంటారు.

అయితే ప్రతి ఒక్కరు కూడా తమ చర్మాన్ని బట్టి సహజ సిద్ధమైన పదార్థాలను మాత్రమే వాడాలి. వీటిని గనుక సరిగ్గా వాడకపోతే ముఖం మెరిసే మాట పక్కన పెడితే హాని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది కొన్నింటిని నేరుగా ముఖానికి అప్లై చేస్తూ ఉంటారు. అయితే మన చర్మం అనేది ఎంతో సున్నితంగా ఉంటుంది. కొన్నిటిని ముఖానికి నేరుగా అప్లై చేయడం వలన చికాకు మరియు దద్దుర్లు, అలర్జీ లాంటి సమస్యలతో పాటు ఇతర చర్మ సమస్యలు కూడా వచ్చి పడతాయి. అయితే వేటిని ముఖానికి నేరుగా అప్లై చేయకూడదో తెలుసుకుందాం.

ఈ ఆయిల్ ను ముఖానికి నేరుగా అప్లై చేయడం మంచిది కాదు. దీనికి బదులుగా కొబ్బరి లేక జోజోబా లేక బాదం నూనె లాంటి క్యారియర్ ఆయిల్ తో కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఒక చెంచా క్యారియర్ ఆయిల్ లో రెండు నుండి మూడు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ ను కలుపుకొని ఫేస్ కి అప్లై చేసుకోవాలి. ఈ ఎసెన్సీయల్ ఆయిల్ ను ముఖానికి నేరుగా అప్లై చేయడం వలన ముఖంపై చికాకు మరియు చర్మ సమస్యలు అనేవి వస్తాయి…

సిట్రస్ పండ్లు : నిమ్మ మరియు ద్రాక్ష, నారింజ లాంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి చర్మానికి మంచిది కానీ వీటిని డైరెక్ట్ గా ముఖానికి అప్లై చేయకూడదు. ఉదాహరణకు నిమ్మకాయ మరియు టమాటాలు ముఖానికి నేరుగా అప్లై చేస్తే చికాకు మరియు ఎరుపు అలర్జీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ చర్మ సంరక్షణలో సిట్రస్ పండ్లను ఫేస్ ప్యాక్ లా వాడొద్దు. లేదంటే తక్కువ పరిమాణంలో మాత్రమే వాడండి. అలాగే సున్నితమైన మరియు పొడి చర్మం ఉన్న వారు మాత్రం ఈ సిట్రస్ పండ్లను డైరెక్ట్ గా ముఖానికి వాడొద్దు…

చక్కెర : చాలామంది స్క్రబ్ కోసం షుగర్ ను వాడుతూ ఉంటారు. అయితే ఈ షుగర్ ను ముఖానికి డైరెక్ట్ గా అప్లై చేయడం వలన శరీరంపై రాసేష్ వచ్చే అవకాశం ఉంది…

బేకింగ్ సోడా : చర్మ సంరక్షణ కోసం చాలామంది బేకింగ్ సోడాను కూడా వాడుతూ ఉంటారు. అయితే ఇది చర్మం pH స్థాయిని పాడు చేయొచ్చు. దీని కారణం చేత చర్మం అనేది పొడిగా మరియు సున్నితంగా మారుతుంది. కాబట్టి బేకింగ్ సోడాను వాడటం మానేయండి…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్