
*అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రూప్-2 యువకుడికి సన్మానం*
*ఇల్లంతకుంట //మన ప్రజావాణి*
ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామానికి చెందిన గొట్టిపర్తి రాకేష్ (26) అనే యువకుడికి ఈరోజు విడుదలైన గ్రూప్-2 ఫలితాలలో స్టేట్ 24 వ ర్యాంక్ సాధించడంతో ఇల్లంతకుంట మండల అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు అల్లాడి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మాణించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కూనబోయిన బాలరాజు, పీ.ఆర్.వో బండారి నర్సయ్య, జాయింట్ పీఆర్వో పర్స ఐలయ్య, మీడియా ఇంచార్జ్ దయ్యాల సురేష్, అలయన్స్ క్లబ్ సభ్యులు కోహెడ భాస్కర్, కాసుపాక శంకర్, బొంగోని సత్యం, కీసరి కనుకయ్య, నార్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.