
*ఫ్లాష్……….ఫ్లాష్…………*
*రాజన్న సిరిసిల్ల జిల్లా:://*
లేడీ అఘోరీ రాకతో జిల్లేళ్ల చెక్ పోస్ట్ వద్ద పోలీసుల మోహరింపు….?
వేములవాడ రాజన్న దర్శనంకు వస్తున్నట్లు ముందస్తు సమాచారం మేరకు గట్టి బందోబస్తు…!
జిల్లా సరిహద్దులోభారీ బందోబస్తుతో కట్టడి చేసేందుకు పోలీసులు యత్నం…?
గత కొద్దిరోజులుగా హల్చల్ చేస్తున్న లేడీ అఘోరీ.