పెద్ద మొత్తంలో ఢిల్లీ ఫారెన్ లిక్కర్ పట్టివేత.. * రూ. 22 లక్షల మద్యం, నగదు కారు స్వాధీనం.

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

పెద్ద మొత్తంలో ఢిల్లీ ఫారెన్ లిక్కర్ పట్టివేత..

* రూ. 22 లక్షల మద్యం, నగదు కారు స్వాధీనం.

* ఐదుగురుపై కేసు నమోదు..

* ఇద్దరు వ్యక్తుల అరెస్టు

* 233 బాటిల్స్ ఫారిన్ లిక్కర్ సీస్.

బషీర్బాగ్ కేఫ్ బాహర్ రెస్టారెంట్ సమీపంలో టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో ఢిల్లీకి చెందిన 233 ఫారిన్ లిక్కర్ బాటిల్ లను హైదరాబాద్ ఎన్ఫోర్స్ బీ టీం పట్టుకున్నారు.

174.5 లీటర్ల మద్యం, 24 రకాల 233 ఫారెన్ మద్యం బాటిల్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్ బి టీం సీఐ చంద్రశేఖర్ గౌడ్ టీం పోలీసులు పట్టుకున్నారు.

పట్టుకున్న మద్యం విలువ తెలంగాణ మద్యం ధరల ప్రకారం రూ.9,68,150 విలువ ఉంటుందని అంచనా వేశారు.

మద్యం బాటిల్లతో పాటు ఒక కారును రూ. 35 వేల నగదును రెండు సెల్ఫోన్లను ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

హరీష్ కుమార్ హిర్వాణి అనే వ్యక్తి గతలో మద్యం వ్యాపారిగా కొనసాగారు.

గత టెండర్స్ లో మద్యం దుకాణం రాకపోవడంతో తనకున్నటువంటి టాటా వాటర్ గోదాములో ఢిల్లీ నుంచి ఫారెన్ లిక్కర్స్ తెప్పిస్తూ 14 నెలలుగా ఢిల్లీ నుంచి ఫారిన్ లిక్కర్స్ తెప్పించి బాటిల్ పై రూ. 1500 వందల నుంచి రూ.2000 రూపాయలు లాభాలను ఆర్జిస్తున్నట్లు విచారణలో వెల్లడయింది.

ఈ సమాచారం అందుకున్న హైదరాబాద్ ఏసియన్ ఫోర్స్ బి టీం చంద్రశేఖర్ గౌడ్ టీం వాటర్ ప్లాంట్ గోదాంలో దాడి చేసి ఫారిన్ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో దోమలగూడకు చెందిన ప్రధాన నిందితుడు హరికుమార్ ఈర్వాణి సికింద్రాబాద్ కు చెందిన విలియమ్స్ జోసెఫ్ లను అరెస్ట్ చేశారు.

ఢిల్లీకి చెందినటువంటి మద్యం వ్యాపారులు దీపక్,ధర్మబట్టి, సునీల్ పై కూడా కేసులు నమోదు చేశారు.

ఫారెన్ లిక్కర్ మద్యం బాటిల్లను ఇద్దరు వ్యక్తులను, కారును నగదును అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ కే. ఏ. బీ శాస్త్రి, ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి, సీఐ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.
ఫారెన్ లిక్కర్ను పట్టుకున్నటువంటి బృందంలో ఎన్ఫోర్స్ సిఐ ఎస్. చంద్రశేఖర్ గౌడ్, ఎస్సై ఎన్ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జున్, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, సాయి కుమార్, ప్రసాద్, గోపాల్, నవీన్, తరుణి,రాజ్ ఠాకూర్ లో ఉన్నారు.

ఎన్ డి పి ఎల్ మద్యం పట్టుకున్నటువంటి ఎన్ఫోర్స్ టీం కి టీం చంద్రశేఖర్ గౌడ్ ను టీం సభ్యులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి. కమలహాసన్ రెడ్డి స్వయంగా పిలిచి అభినందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 Share