
లంచం తీసుకుంటూ ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కాకినాడ జిల్లా రిజిస్టర్ కే ఆనందరావు
ఆనందరావుకు చెందిన కారులో తనిఖీలు లెక్కల్లో చూపని ఏడు లక్షల 87 వేల నగదు అతి ఖరీదైన 13 ఫుల్ బాటిల్ల మద్యం స్వాధీనం
ఏసిబి డిఎస్పి కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో జిల్లా రిజిస్టర్ ఇంట్లో ముమ్మరంగా కొనసాగుతున్న తనిఖీలు