తంగళ్లపెల్లి లో జీలుగు విత్తనాల పంపిణి •• రైతులు ఈ అవకాశన్ని సద్వినియోగపరుచుకోవాలి. ••• మండల వ్యవసాయ అధికారి కే.సంజీవ్

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

తంగళ్లపెల్లి లో జీలుగు విత్తనాల పంపిణి

•• రైతులు ఈ అవకాశన్ని సద్వినియోగపరుచుకోవాలి.

••• మండల వ్యవసాయ అధికారి కే.సంజీవ్

తంగళ్లపెల్లి //మన ప్రజావాణి

తంగళ్లపెల్లి మండల కేంద్రంలో జిలుగు విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని తంగళ్ళపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి సంజీవ్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…..రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖ సహకార సంఘం ద్వారా 50 శాతం సబ్సిడీపై జీలుగా విత్తనాలను గురువారం రోజు అనగా 22.05.2025 నాడు ఉదయము 10 గంటలకు తేజశ్రీ గ్రామక్య సంఘం తంగళ్ళపల్లి కేంద్రాల వద్ద పంపిణి చేయడం జరుగుతుందని అన్నారు. జీలుగ విత్తనాలు 30 కిలోల బస్తా 4275.00 రూపాయాలు.ఇందులో 50శాతం సబ్సిడీ పోను 2138.00 రూపాయాలు రైతులు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. తేజశ్రీ గ్రామైక్య సంఘం నందు 365 బ్యాగులు ఉన్నాయని,రైతు సోదరులు పట్టా పాస్‌బుక్, ఆధార్ కార్డ్ తీసుకువచ్చి వ్యవసాయ విస్తారణ అధికారుల చే పరిమిటి పొంది విత్తనాలు తీసుకోగలరని 2.5 ఎకారానికి ఒక బస్తా(30కేజీ) , 5 ఎకరాలకు అధికముగా 2 బస్తాలు మాత్రమే ఇవ్వబడతాయని మండల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల అధికారి తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్