ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం పండుగ జరుపుకోవాలి పీస్ కమిటీ మీటింగ్ లో కోరుట్ల సిఐ బి సురేష్ బాబు
సెప్టెంబర్ 1 నుంచి రేషన్ షాపుల బంద్..* *ప్రభుత్వానికి రేషన్ డీలర్ల అల్టిమేటం* *బకాయిలు చెల్లిస్తేనే రేషన్ పంపిణీ* *125 కోట్ల బకాయిలు పెండింగ్* *సెప్టెంబర్ 4న అసెంబ్లీ ముట్టడికి పిలుపు*
అమెజాన్ కంపెనీలో కార్మికుడి మృతి హైతాబాద్ అమెజాన్ కంపెనీలో కార్మికుడు మృతి చెందిన పట్టించుకోని యాజమాన్యం _అమెజాన్ కంపెనీలో కార్మికుడి మృతి . _అమెజాన్ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు. కార్మికుడు మృతి చెందిన స్పందించని అమెజాన్ కంపెనీ యాజమాన్యం.
అనంతగిరిలో గంజాయి ముఠా అరెస్ట్* *గంజాయిని సేవించడంతోపాటు ఇతరులకు విక్రయిస్తున్న వైనం* *నలుగురు నిందితులు అరెస్టు, పరారీలో ఇద్దరు నిందితులు* *కోదాడ రూరల్ సీ.ఐ కె ప్రతాప్ లింగం*
విధులకు హాజరుకాని ఆర్ బి ఎస్ కే వైద్యాధికారి..? హాజరు మాత్రం యధావిధిగా పలు విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్ బి ఎస్ కె ఉద్యోగులు వైద్యులు
పేస్ అటెండెన్స్ ఉండదు… సంతకం లేకపోయినా..? *హాజరు మాత్రం యధావిధిగా..! *నాడు పంచాయతీ కార్యదర్శులు నేడు వైద్య అధికారులు సిబ్బంది..? *12 టీములు ఆ పథకం కింద పని చేస్తాయా..? *టీంలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ వివరణ డ్యూటీ కి రాలేదు.. వివరాలు కనుక్కుంటా..? *ఆన్లైన్ ఇంటిలో చేశారట సిగ్నల్ ప్రాబ్లం తో.. మరి విద్యార్థుల ఆరోగ్య మెట్ల..? చిత్రం మాత్రం పాతది… విధులకు డుమ్మా మామూలే..
తెలంగాణలో బతుకమ్మకు రంగం సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన ప్రజా ప్రభుత్వం…! *ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం* 10 ఉమ్మడి జిల్లాల్లో వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి * పల్లెలు పట్నాలలో మొదలైన బతుకమ్మ సందడి
*అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ అడ్మిషన్స్ గడువు ఈ నెల 26 వరకు పొడిగింపు* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (మన ప్రజావాణి)*: బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ అభ్యసించుటకు ఈనెల 26 వరకు పొడిగించబడినది డిగ్రీ చదువుటకు ఆసక్తి గల అభ్యర్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. చదువుతూ ఉద్యోగం చేసే వారికి సాంప్రదాయ కోర్సులతో ఎన్నో వినూత్న కోర్సులకు రూపకల్పన చేశారని వారు తెలియజేశారు ప్రొఫెసర్ గంట చక్రపాణి ఉపకులపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దివ్యాంగులు ఆదివాసులు మరియు ట్రాన్స్ జెండర్స్ ఎలాంటి ఫీజు లేకుండా ఉన్నత విద్య అభ్యసించుటకు అవకాశం కల్పించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ బొజ్జ అనిల్ కుమార్, రాజారాం కౌన్సిలర్స్, మహేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేషన్ మాయాలోకం..? కాసుల కక్కుర్తికి కాదేది అసాధ్యం..! నగరం నడిబొడ్డున నిబంధనలకు పాతర…? కార్పొరేట్ శక్తికి తలోగ్గిన కార్పొరేషన్ అధికారులు.. ? పేరుకు మహానగరంగా అభివృద్ధి చేస్తామంటూ ప్రభుత్వ పెద్దల ఆర్పాటపు ప్రచారాలు.. చర్యలు మాత్రం శూన్యం…! వారం రోజులు తనిఖీలు నిర్వహించండి.. అంటూ ఆదేశాలు డొల్లేనా..? మన ప్రజావాణి ప్రత్యేక వరుస కథనం…1
*జర్నలిస్టులపై పెడుతున్న అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి* *చండూరు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన వెంకన్న* *నల్గొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 15 (మన ప్రజావాణి