జలవరునుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు ను కలిసిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ముల్లూరు గ్రామస్తులు

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

జలవరునుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు ను కలిసిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ముల్లూరు గ్రామస్తులు

ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం డిసెంబర్ 28

అల్లూరి సీతారామరాజు జిల్లా కునవరం మండలం ముల్లూరు గ్రామనీ 41 కాంటూరు లో కలపాలని ఈరోజు.అనగా 28/12/25 నా శ్రీ .నిమ్మల రామానాయుడు జలవనురుల అభివృద్ధిశాఖమంత్రివర్యులు, కలిసి, పోలవరం ప్రాజెక్టు ముంపు పరిధిలో ఉన్న రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలంలోని ముల్లూరు గ్రామానికి 2009 సంవత్సరంలో ఒక ఎకరం భూమికి ఒక లక్ష 15 వేల రూపాయలు ఇచ్చారు. అప్పటినుండి ఇప్పటివరకు మా ముల్లూరు గ్రామానికి ఆర్ అండర్ గానీ స్టెక్కర్ వెలివేషన్ గానీ ఇవ్వలేదు. మా గ్రామం ప్రతి సంవత్సరం వరదల్లో పొలాలు గ్రామం మునిగిపోతుంది కానీ ప్రభుత్వం ద్వారా ఏ నష్టపరిహారం ఇవ్వడం లేదు. వ్యవసాయానికి సంబంధించిన పంట నష్టం గాని వ్యవసాయ పనిముట్లు గాని బ్యాంకు లోన్ గాని ఎరువులు గానీ విత్తనాలు గాని నష్టపరిహారంగానీ ఏమీ రావడం లేదు అధికారులను అడగగా మీకు పొలాలకి ప్యాకేజీ ఇచ్చారు కనుక మీకు గవర్నమెంట్ నుండి ఏమి రావు అని చెప్పడం జరిగింది అలాగే 2022 గోదావరి వరదలో ఊరు మొత్తం మునిగిపోయి పొలాలు మునిగిపోయి పంట నష్టం జరిగిన మాకు ఏమి ఇవ్వలేదు ఈ సంవత్సరం కూడా నాలుగైదు సార్లు గోదారి వరదలు వచ్చి పంట నష్టపోయాము ఇప్పటివరకు కూడా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు వెంటనే మీరు స్పందించి మా గ్రామాన్ని 41 కార్టూన్ లో కలిపి మా గ్రామానికి స్టెక్కర్ వాల్యుయేషన్ ఆర్ అండ్ ఆర్ 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పునరావాసం కల్పించి మమ్మల్ని వెకెంట్ చేయాలని గ్రామస్తులం కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో సోమక సత్యనారాయణ కూనవరం మండలం తెలుగుదేశం పార్టీ కోశాధికారి ముల్లూరు గ్రామస్తులు పాల్గొటం జరిగింది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్