ఇంటర్ కాలేజీ విద్యార్థిని – చెయ్యి నుజ్జు నుజ్జ ఎన్టీపీసీకి కృష్ణ నగర్ కు చెందిన మేఘన

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

ప్రజావాణి గోదావరిఖని నవంబర్ 17

ఇంటర్ కాలేజీ విద్యార్థిని – చెయ్యి నుజ్జు నుజ్జ

ఎన్టీపీసీకి కృష్ణ నగర్ కు చెందిన మేఘన గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ని మేఘన సోమవారం సాయంత్రం కాలేజీ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా బస్టాండ్ లో బస్సులో ఎక్కే సమయంలో కిందపడి గాయపడింది. బస్ కదలడంతో మేఘన ఎడమ చేతి మీదుగా బస్ టైర్ ఎక్కడం వలన ఆమె చేతి వెళ్ళు చెయ్యి నుజ్జు నుజ్జు అయి తీవ్రంగా గాయపడింది.
సహచరులు స్థానికులు మేఘనను వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అధించారు. తదుపరి వైద్యం దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలిచడం జరిగింది. మేఘనకు ఎముకలు, లిగమెంట్లు, లేదా నాడులపై మరింత పరిశీలన అవసరమని వైద్యులు తెలిపారు.
ఈ సంఘటన స్థానికులలో ఆందోళన సృష్టించింది. బస్సు ప్రమాదాలను నివారించడానికి, ప్రయాణికులు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండవలసిందని అధికారులు సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్