కాసుల మత్తు… పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు..? *దర్జాగా బెల్ట్ షాపులకు తరలిస్తున్న నిర్వాహకులు..! *ఒక్కొక్క క్వాటర్ పై 30 రూపాయలు వసూల్..? *మద్యం టెండర్లు అవకాశం రాకపోయినా.. ఆంధ్ర ప్రాంతం నుండి దక్కిన వారి వద్ద నుండి కొనుగోళ్లు..? *నిబంధనలకు విరుద్ధంగా కొన్న సాగుతున్న అక్రమాలు..? *బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి డిపాజిట్లు..? వారం వారం టార్గెట్లు.. * అధికార పార్టీ నేతలతో ఒప్పందం మేరకు పల్లెల్లో విస్తరిస్తున్న బెల్టు దోపిడీ..?

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

కాసుల మత్తు… పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు..?

*దర్జాగా బెల్ట్ షాపులకు తరలిస్తున్న నిర్వాహకులు..!

*ఒక్కొక్క క్వాటర్ పై 30 రూపాయలు వసూల్..?

*మద్యం టెండర్లు అవకాశం రాకపోయినా.. ఆంధ్ర ప్రాంతం నుండి దక్కిన వారి వద్ద నుండి కొనుగోళ్లు..?

*నిబంధనలకు విరుద్ధంగా కొన్న సాగుతున్న అక్రమాలు..?

*బెల్ట్ షాపుల నిర్వాహకుల నుండి డిపాజిట్లు..?

వారం వారం టార్గెట్లు..

* అధికార పార్టీ నేతలతో ఒప్పందం మేరకు పల్లెల్లో విస్తరిస్తున్న బెల్టు దోపిడీ..?

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో చింతకాని మండలం కేంద్రంలో ముందు మద్యం దుకాణాలతో పాటు నాగుల వంచలో మరో దుకాణం ఉన్నట్లు ప్రభుత్వా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. చింతకాని మండల వ్యాప్తంగా ఉన్న 26 గ్రామపంచాయతీ పరిధిలో 60 కి పైగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత ఎక్సైజ్ అధికారులకు తెలిసినప్పటికీ నెలా నెలా వసూళ్లకు పాల్పడుతూ.. పెద్దగా పట్టించుకోవటం లేదని ఆరోపణలు చింతకాని బోనకల్ మండలాలలో ప్రధానంగా వినిపిస్తుంది. ఒక్కొక్క క్వార్టర్ కు అదనంగా 30 రూపాయలు బీరుకు 50 రూపాయలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నప్పటికీ సంబంధిత ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవటం లేదనేఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా చింతకాని నాగులవంచ వైన్ షాపులు నుండి నిత్యం ఆటోలు ద్విచక్ర వాహనాల ద్వారా సరఫరా జరుగుతుందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గుడి మసీదులు పాఠశాలలు అనే పద్ధతి పాటించకుండా వైన్ షాపులు నిర్వహిస్తూ బెల్ట్ షాపుల ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ వ్యవహారంపై అధికారుల వివరణలు తో పాటు నిర్వాహకులు చేస్తున్న దోపిడీపై రేపటి కథనం 2 లో వేచి చూడండి..!

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

బైరాగి గుట్ట లో “బరితెగిస్తున్న అక్రమం” *నెలలు రోజులుగా భూమి డెవలప్మెంట్ పనులతో ప్రభుత్వ “నిబంధనలు” బే ఖా తార్ *ఆలస్యంగా స్పందించి హడావుడి చేసి.. చర్యలు మరిచారు..? కొనుగోలు కొంత…. ఆక్రమం మరింత..? చిత్తశుద్ధి లేని రెవెన్యూ మైనింగ్ పంచాయతీ అధికారులు..?

20 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు రెవెన్యూ అధికారులు పరిష్కారం చూపలేకపోయే సర్వేను అడ్డుకున్న చర్యలు ఉంటాయా..? ఆర్టిఐ హక్కు ద్వారా సమాచారం అడిగితే అరకొరగా సమాధానం..? కన్నీరు పర్యంతం అవుతున్న భూ బాధితులు…?

అక్రమం ఆగనంటుంది….? *గత ప్రభుత్వమైన నేటి ప్రజా ప్రభుత్వమైన” డోంట్ కేర్”..? *పట్టించుకోని రెవెన్యూ మైనింగ్ అధికారులు..? *గత పది రోజులుగా కొనసాగుతున్న అక్రమ మట్టి వ్యాపారం..? *పేరు వ్యవసాయ బావి.. చేసేదంతా వ్యాపారం..? *అనుమతులతో పని లేకుండా రెవిన్యూ అధికారుల అండ దండలతో కొనసాగుతున్న అక్రమాల పర్వం. .? *రెవిన్యూ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా స్పందించని దుస్థితి..

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో నిర్లక్ష్య రోగం..! మన ప్రజావాణి కథనానికి స్పందన స్పందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నరేందర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అంటూ వివరణ కిందపడి ఆసుపత్రిలో చేరితే వైద్యానికి నిరాకరణ అవమానీ యంగా ప్రవర్తించిన సిబ్బంది పట్టించుకోని వైద్యుడు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం..? మాయదారి రోగం వస్తే వృద్ధాప్యంలో ఉన్న వైద్య సేవలు చేయరా..? సాక్షాత్తు సూపరిండెంట్ ను సంప్రదించిన కనికరం లేకపోతే ఎలా..? లక్షల రూపాయల జీతం పైగా సౌకర్యాలు ఉన్న పేదలు బాధితులు సమస్యలు విన్నవిస్తే.. అంతా నిర్లక్ష్యమేలా..? ఉమ్మడి రాష్ట్రంలో నేను రాను బిడ్డా సర్కారు దవాఖానకు.. అనే మాట నిజమేనా…?

 నోటిఫికేషన్స్