
రవాణా శాఖనీ అవినీతి అక్రమ వసూళ్ళ శాఖ గా మార్చిన అశ్వారావుపేట చెక్ పోస్ట్ అధికారులు...?
ఎన్నో ఏసీబీ దాడులు అయినా తీరు మార్చుకొని అశ్వారావుపేట చెక్ పోస్ట్ సిబ్బంది...?
అసలు చెక్ పోస్ట్ లో బైట వ్యక్తులని పెట్టి వసూళ్లు చేపించడానికి ఎవరిచ్చారు అధికారం...?
విచ్చలవిడిగా వసూళ్లు నోరు మేధపని జిల్లా అధికారి వాటా పుచ్చుకుంటున్నాడు కదా...?
పలువురు అక్రమ ట్రాన్స్పోర్టర్లు మంత్లీలు సైతం సమర్పించుకుంటారు ఇక్కడ ఒక బిళ్ళ చూపిస్తే చాలు రైట్ డాక్యుమెంట్ తో పని లేదు...?
చెక్ పోస్ట్ ఇంచార్జ్ జనార్దన్ రెడ్డి మాత్రం ధరి దాపులో కూడా కనపడరు...?
లారీ టైర్లు ఎన్నో చెప్పు డైరెక్ట్ గా సమర్పించుకొ 6 టైర్లకి 200 10 టైర్లకి అయితే 400 12 టైర్లకి 600 14 కి 500 16 కి 800 నుంచి 1000 రూపాయలు మేర సమర్పించుకోవాల్సిందే ఇది అశ్వారావుపేట చెక్ పోస్ట్ లో వసూళ్ళ లెక్క...?
మరొక్క మారు అశ్వారావుపేట చెక్ పోస్ట్ పై ఏసీబీ ద్రుష్టి సారించాలి అని పలువురు లారీ డ్రైవర్లు కోరుకుంటున్నారు...
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిది జూన్ 11 (మనప్రజవాని)
Editor: Mana prajavaani Publications Pvt ltd
All Rights Reserved | Mana Prajavaani - 2025