
చట్టం….. నా చుట్టం… అధికారులంతా నా వల్లే….
ప్రభుత్వాన్నీ తప్పుదోవ పట్టించిన దామోదరుడు ఎవరు…?
ఏళ్ల కొద్దిగా తప్పుడు ధ్రువీకరణ పత్రంతో ప్రభుత్వ ఉద్యోగం….
లక్షల్లో ప్రభుత్వ జీతం ఏళ్లుగా కోట్లు కొల్లగొట్టిన ఘనీకుడు ఎవరు…?
తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ప్రభుత్వ ఉద్యోగం పొంది ప్రభుత్వ ఖజానాకు ఘండి కొడుతూ సమాజాన్ని, ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టిస్తున్న ఘనీకుడు ప్రస్తుతం జనగామ జిల్లా కేంద్రంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు సబ్ ట్రెజరరీ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించిన వ్యక్తి. అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ కోటా కింద తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాన్ని పొందిన జూనియర్ అసిస్టెంట్ ఎవరు…?పూర్తి ఆధారాలతో రేపటి సంచికలో