
ఏసీబీకి చిక్కిన నీటిపారుదల శాఖ అధికారి టి రవికుమార్
ఫిర్యాదుదారునికి చెందిన ఎఫ్ టి ఎల్ లేదా బఫర్ జోన్ పరిధిలోకి రానటువంటి భూమికి ఎన్ఓసీ ఇవ్వడం కోసం అధికారిక అనుకూలతను చూపేందుకు అతని నుండి ఏడు లక్షల రూపాయలు డిమాండ్ చేసి అందులో భాగంగా లక్ష రూపాయలు తీసుకుంటూ తెలంగాణ అనీషా అధికారులకు పట్టుబడిన సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండల నీటిపారుదల శాఖలోని సహాయ కార్యనిర్వాక ఇంజనీరు టి రవికుమార్