ఉక్రెయిన్‌పై ‘హైపర్‌ సోనిక్’ దాడి పశ్చిమ దేశాలకు వార్నింగ్ : రష్యా

Ramesh

Ramesh

District Chief Reporter

ఉక్రెయిన్‌(Ukraine)పై తొలిసారిగా హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్‌(hypersonic missile)తో చేసిన దాడిపై రష్యా(Russia) కీలక ప్రకటన విడుదల చేసింది. అమెరికా తొత్తులుగా వ్యవహరిస్తున్న పశ్చిమ దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చేందుకే ఆ దాడి చేశామని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ శుక్రవారం వెల్లడించారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా పశ్చిమ దేశాలు నిర్లక్ష్యపూరిత నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర పర్యవసానాలు ఉంటాయనే సందేశాన్ని ఇచ్చేందుకే ఆ దాడి చేసినట్లు స్పష్టంచేశారు.

‘‘పశ్చిమ దేశాల మిస్సైళ్లతో మాపై ఉక్రెయిన్ దాడి చేస్తే ఊరుకోం. ఉక్రెయిన్‌‌కు ఆ మిస్సైళ్లు ఇచ్చిన దేశాలపైనా తప్పకుండా ప్రతీకార దాడి చేస్తాం’’ అని పెస్కోవ్ తేల్చి చెప్పారు. ఇటీవలే ఉక్రెయిన్‌పై హైపర్ సోనిక్ మిస్సైల్‌తో దాడి చేయడానికి 30 నిమిషాల ముందు అమెరికాకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉద్రిక్తతలను పెంచేందుకు కుట్ర పన్నుతున్నారని పెస్కోవ్ ఆరోపించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్