
ఏల్లుట్ల మధుసూదన్ కు నివాళులర్పించిన మన ప్రజావాణి స్టేట్ బ్యూరో వీరభద్రం
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి భక్త రామదాసు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఏలుట్ల సైదులు సోదరుడు మధుసూన్ ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని నేడు దశదినకర్మ కార్యక్రమం సూర్యాపేట జిల్లా ఎస్ ఆత్మకూరు మండలంలోని తెలంగాణ స్టేట్ బ్యూరో .తూటిపల్లి వీరభద్రం ఎన్9 న్యూస్ తెలంగాణ ఆంధ్ర కోఆర్డినేటర్ శివాజీ. నమస్తే తెలుగు దినపత్రిక ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో పంబ రవి తదితరులు సూర్యాపేట జిల్లా ఎస్ ఆత్మకూరు మండలంలోని ఏపూరు లోని మధుసూదన్ గృహానికి చేరుకొని చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనో ధైర్యంకల్పించారు.