మెగాస్టార్ చిరంజీవికి మరో గౌరవం చిరంజీవికి UK పార్లమెంట్ జీవితకాల సాఫల్య పురస్కారం సినీరంగానికి అందిస్తోన్న విశేషసేవలకు గుర్తింపుగా.. చిరంజీవికి అవార్డు అందించనున్న యూకే పార్లమెంట్ ఈ నెల 19న అవార్డు అందుకోనున్న చిరంజీవి…..