
*ఏ సి బి వలలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్*
ఆర్మూర్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్( MVI) వివేకానంద రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు
ఒక ఏజెంట్ ధర 25 వేల లంచం తీసుకుంటారా ఈ సిపిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరూ కార్యాలయానికి వచ్చిన వ్యక్తికి లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులకు ఆశ్రయించాడు దీంతో రంగంలో దిగిన ఏసీబీ అధికారులు నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు
ఇంకా పూర్తి వివరాలు చదివస్తుంది