
“ఫిర్యాదుధారునికి అతని భార్య పేరు మీద గల ఒక గృహాన్ని తనకు బహుమతి డీడ్ క్రింద నమోదు చేయడానికి అధికారిక సహాయం చేసేందుకు” ఫిర్యాదుధారుని నుండి ₹5,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడ్డ ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖ యొక్క సంయుక్త సబ్ రిజిస్ట్రార్ – శ్రీనివాస రెడ్డి.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
“ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.