
స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం. రామ్ నారాయణ రెడ్డి.
(ప్రజావాణి ప్రతినిధి, నెల్లూరు, తిరుపతి)
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవస్థానమైన చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి చేరుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కి ఈవో పెంచల కిషోర్ బోకే అందించి స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, గురజాల ఎమ్మెల్యే జగన్మోహన్. కలికిరి మురళీమోహన్ వీఐపీ విఐపి గెస్ట్హౌస్ వద్దా వద్ద ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.