
చాణక్య హైస్కూల్లో గణేష్ ఉత్సవాలు
మండల కేంద్రంలోని చాణక్య హై స్కూల్ లో ఈరోజు గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పాఠశాల కరస్పాండెంట్ ఆడెపు రవీందర్ విగ్నేశ్వర పూజ నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు . ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు. పురః ప్రముఖులు . పాల్గొన్నారు