చట్టం….. నా చుట్టం… అధికారులంతా నా వల్లే…. ప్రభుత్వాన్నీ తప్పుదోవ పట్టించిన దామోదరుడు ఎవరు…? ఏళ్ల కొద్దిగా తప్పుడు ధ్రువీకరణ పత్రంతో ప్రభుత్వ ఉద్యోగం…. లక్షల్లో ప్రభుత్వ జీతం ఏళ్లుగా కోట్లు కొల్లగొట్టిన ఘనీకుడు ఎవరు…?
కోరుట్ల దారుణం ఆదర్శనగర్కు చెందిన హితిక్ష అనే ఐదు సంవత్సరాల పాప మిస్సింగ్ తీరా చూస్తే ఒక బాత్రూంలో శవమై కనిపించింది
అనుక్షణం బయం బయంగా సింగరేణి కార్మికుల జీవితాలు -చోద్యం చూస్తున్న సింగరేణి యాజమాన్యం. -కార్మిక సంఘం సిఐటియు