*జర్నలిస్టుల జాతర జలవిహార్ సభా వేదిక సర్వం సిద్ధం

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*జర్నలిస్టుల జాతర జలవిహార్ సభా వేదిక సర్వం సిద్ధం*

*–టీజేఎఫ్ రజతోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన – అల్లం నారాయణ*

*హైదరాబాద్ మే 30 *మన ప్రజావాణి)*:

హైదరాబాద్ లో మే 31న శనివారం జరుప తలపెట్టిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ జలవిహార్ జర్న లిస్టుల జాతర సభా ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం మీడియా అకాడమీ మాజీ చైర్మన్, టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ పరిశీలించారు. టీజేఎఫ్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సంద ర్భంగా జలవిహార్ లో రజతోత్సవా లను నిర్వహిస్తున్న విషయం తెలి సిందే. ఈ ఏర్పాట్లను అల్లం నారా యణ టియుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ఆస్కాని మారుతీ సా గర్, టీజేఎఫ్ వ్యవస్థాపక సభ్యుడు ఎ.రమణ కుమార్, టీయూడబ్ల్యూ జే కోశాధికారి యోగానంద్, సహా య కార్యదర్శి యార నవీన్, ఐజే యు జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్ లతో కలిసి పరిశీ లించారు. సభా నిర్వహణ ప్రధాన ప్రాంగణం, వేదిక, భోజన ఏర్పాట్ల ను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తం గా తరలివస్తున్న జర్నలిస్టులకు ఎ లాంటి అసౌకర్యం కలగకుండా ఏ ర్పాట్లను చేయాలని అల్లం నారా యణ నాయకులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివచ్చి టీజేఎఫ్ రజ తోత్సవ సభను జయప్రదం చేయాలని కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్