కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదం* •••ఆరుగురికి తీవ్ర గాయాలు ••మూడేళ్ల చిన్నారి మృతి •••పెళ్ళి వరి ఇంట్లో విషాద ఛాయలు

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదం*

•••ఆరుగురికి తీవ్ర గాయాలు

••మూడేళ్ల చిన్నారి మృతి

•••పెళ్ళి వరి ఇంట్లో విషాద ఛాయలు.

జగిత్యాల//మన ప్రజావాణి

కొండగట్టు వద్ద గురువారం తెల్లవారి జామున పెళ్లి బృందం కారుకు ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందడంతో పెళ్లి నిలిచిపోయిన విషాద సంఘటన మల్యాల మండలం కొండగట్టు వద్ద చోటుచేసుకుంది వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్ర లోని నాందేడ్ నుండి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ కు వెళ్తున్న పెళ్లి బృందం కారులో వెళుతున్న క్రమంలో కొండగట్టు వద్ద పెళ్లి కారును డీసీఎం వాహనం ఢీకొనడంతో దీంతో కారులో ఉన్న వరుడు తో సహా ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి మూడేళ్ల చిన్నారి రుద్ర మృతి చెందింది దీంతో వారిని స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు పడుతున్నారు మరి కొద్ది గంటల్లో జరగవలసిన పెళ్లి ఆగిపోయింది.వారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్