*ఒకరి నేత్రదానం నలుగురికి కంటి చూపు*

Mana PrajaVaani Publications Pvt Ltd

Mana PrajaVaani Publications Pvt Ltd

*ఒకరి నేత్రదానం నలుగురికి కంటి చూపు*

*నల్గొండ జిల్లా బ్యూరో/ చండూర్ మే 30 (మన ప్రజావాణి)*:

నేత్రదానం ద్వారా ద్వారా సేకరించిన కార్నియా అను కంటి పొరలను ఇద్దరి నుండి నలుగురికి అమర్చి కంటి చూపును ప్రసాదించవచ్చు అని లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు. పట్టణంలోని శాంతినగర్ ప్రాంతానికి చెందిన తౌడోజ్ వెంకటాచారి ప్రమాదశాతు బుధవారం మరణం పొందారు మృతుని భార్య పారిజాత కుమార్తెలు పావని తేజ రానిలను సంప్రదించగా మరణాంతరం నేత్రదానం గురించి అంగీకరించడంతో గురువారం టెక్నీషియన్ బచ్చలకూర జానీ నేత్రదాన సేకరణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ కుటుంబమంతా తీవ్రమైన దుఃఖంలో ఉండి ఎంతో మానసిక శోభ అనుభవిస్తున్న సమయంలో కూడా తీవ్రమైన దుఃఖంలో ఉండి ఎంతో మానసిక శోభ అనుభవిస్తున్న సమయంలో కూడా నేత్రదానం చేయుట ఎంత గొప్ప విషయమని మరణానంతరం 6 నుండి 8 గంటల లోగా నేత్రదానం చేయించవలెనని ఒకవేళ పార్దివదేహాన్ని ఫ్రీజర్ బాక్స్ లో ఉంచినట్లయితే 15 గంటల వరకు నేత్రదానం చేయవచ్చునని సూచించారు ఈ నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియాను కంటి పొరలను ఇద్దరు నుండి నలుగురికి అమర్చి కంటి చూపును ప్రసాదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ కె వి ప్రసాద్, ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్, సభ్యులు డాక్టర్ ప్రనూష, డాక్టర్ నితీష, ఏచూరి శైలజ, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ దామర యాదయ్య, కార్యదర్శి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్, కోశాధికారి డాక్టర్ ఎం ప్రవీణ్, నరాల రాము, లయన్ వేముల సాయి కుమార్, తదితరులు ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

శ్రీ లక్ష్మినారాయణ రైస్ మిల్ లో రక్షణ గాలికి ••మిల్ వెనకాల ధాన్యం డంపింగ్. ••ధాన్యన్ని పట్టించుకోని మిల్లర్. •••ఎలాంటి భద్రత పరిమానాలు పాటించని వైనం. •••గంభీరావుపేట రైస్ మిల్లర్ నిర్లక్ష్య నికి అధికారుల ఎలాంటి స్పందన…?

*ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలి* ••సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు చెల్లించాం. •••అన్ని జిల్లా లో కంటే సిరిసిల్ల లోనే బలంగా ఉంది. •••స్థానిక ఎన్నికల్లో జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరావేయాలి. ••••ప్రమాణ స్వీకార కార్యక్రమం లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ..? దాదాపు 3కోట్ల రూపాయల ఆస్తి మాయం వెనక కారణం ఎవరు…..? గత పంచాయతీ కార్యదర్శులు,సర్పంచుల నుండి ఇప్పటి వరకు ఉండిపోయిన పాలక వర్గం వరకు….?? గ్రామ పంచాయతీ ఆస్తుల ఆచూకీ ఎక్కడ వార్తకు స్పందన.. దాదాపు 30 లక్షల విలువ చేసే ప్లాట్లను గ్రామ పంచాయతీ అధీనంలోకి… మరో 4 ఫ్లాట్ల స్వాధీనానికి బాటలు వేస్తున్న గ్రామపంచాయతీ…? అంగడికి గొంగడి ఎక్కడిది….?

 నోటిఫికేషన్స్